Earn Rs.5,000 through ICICI HFC Referral Programme

పరిచయం

మేము మాయొక్క విలువైన సంబంధాన్ని ఎంతో ఆదరిస్తాము. మీ సంపదను వృద్ధి చేసుకోవడానికి మా అగ్రశ్రేణి FDలో పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు. ICICI HFC అనేది ICICI బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఒక పూర్ణ స్వామిత్వ అనుబంధ సంస్థ. ప్రభుత్వం యొక్క 'అందరికీ గృహకల్పన' అనే కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కలిగి ఉన్నాము మరియు మీ ఇంటి పనివారు మరియు ఇతర సహాయక సిబ్బంది వంటి సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలవారికి అందుబాటులో గృహ రుణాలను అందిస్తున్నాము.

ఇప్పుడు మీరు మీ సహాయక సిబ్బందికి వారు కలలు గన్న ఇంటిని సొంతం చేసుకోవడంలో సహాయపడగలరు.

కొంత భూమిని కొనడానికి, సొంత స్థలంలో ఇల్లు కట్టడానికి మరియు ఇంటిని విస్తరించడానికి మేము రుణాలు అందిస్తున్నాము. ఇప్పటికే ఉన్న గృహ రుణ బకాయిపై ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో గృహ రుణ బకాయి బదిలీ సౌకర్యాన్ని కూడా మేము అందిస్తున్నాము.

ఏదేమైనా, చాలా మందికి, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారు ఆత్మగౌరవంతో మరియు భద్రతతో ఎక్కడ జీవించగలరో తెలియకపోవచ్చు లేదా ఒక ఇల్లు కొనడానికి అవసరమైన నిధులను సేకరించడం వారికి కష్టం కావచ్చు.

ICICI HFC రిఫరల్ కార్యక్రమం క్రింద, మీ సహాయక సిబ్బంది అయిన ఇంటి పనివారు, డ్రైవర్లు, భద్రతా సంబంధిత వ్యక్తులు, వడ్రంగి పనివారు, ప్లంబరు, కూరగాయలు మరియు పండ్ల అమ్మకందారులు, నైపుణ్యం కలిగిన కార్మికులు అలాగే చిన్న మరియు సూక్ష్మ వ్యాపార యజమానులలో ఎవరైనా ఇల్లు కొనుగోలు చేయాలి లేదా నిర్మించుకోవాలి అని అనుకొనే వారిని మీరు ICICI HFCకి రిఫర్ చేయవచ్చు. మా యొక్క అందుబాటులో ఉన్న అప్నాఘర్‌డ్రీమ్జ్ గృహ రుణ పథకం, తక్కువ అల్పాదాయ వ్యక్తులు ఒక గృహాన్ని కొనుగోలు చేసుకొనేలా సహాయపడటానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

ప్రశంసకు ఒక చిన్న గుర్తుగా, మీద్వారా రిఫర్ చేయబడిన కస్టమరుకు మేము రుణం పంపిణీ చేసిన తరువాత మేము మీకు ₹5,000 వోచర్‌ అందిస్తాము. మీరు ఈ మొత్తాన్ని నగదుగా పొందవచ్చు లేదా మీయొక్క ధార్మికతకు గుర్తుగా మీరు ₹5,000లను బాలికల విద్య కోసం మాయోక్క NGO భాగస్వామి అయిన గివ్­ఇండియా (లోగో)కు విరాళంగా ఇవ్వవచ్చు. మీకు మరియు మీద్వారా రిఫర్ చేయబడిన వ్యక్తులకు సేవ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. లక్ష్యాలు పెద్దవి అయినా లేదా చిన్నవి అయినా, మేము అన్నింటికీ ఆర్థిక సహాయం చేస్తాము. 

ముందుకు సాగండి, ఆనందాన్ని పంచండి.

రిఫర్ చేయడాన్ని ప్రారంభించండి

ఇప్పుడే ఇంటిని కొనుగోలు చేయాలి అనుకొనే పనివారు, డ్రైవర్లు, భద్రతా సంబంధిత వ్యక్తులు లేదా సహాయకులు వంటి మీ సహాయక సిబ్బంది యొక్క పేర్లను రిఫర్ చేయడాన్ని ప్రారంభించవచ్చు.

 

Customer Referral Form

నా వివరాలు

Enter Full Name
Enter Mobile Number
Enter valid PAN number
Enter and select a valid location

Referral Details

Enter Full Name
Enter Mobile Number
Enter valid Email Id
Enter and select a valid location
Select Product Type
Accept the terms & conditions

ఈ రిఫరల్ కార్యక్రమం ఎలా పనిచేస్తుంది?

మీరు మీ సహాయక సిబ్బందిని రిఫర్ చేయవచ్చు మరియు 3 సులభ దశలలో బహుమతులు సంపాదించడం ప్రారంభించవచ్చు

దశ 1: మీ రిఫరల్‌ వివరాలను మాతో పంచుకోండి

     a. మీ వివరాలను పూరించండి

     b. రిఫెరల్ వ్యక్తి వివరాలను పూరించండి           

దశ 2: రుణ అవసరత యొక్క వివరాల కోసం రిఫర్ చేయబడిన వ్యక్తిని మేము సంప్రదిస్తాము

దశ 3: మీరు రిఫర్ చేసిన కస్టమరుకి మేము గృహ రుణాన్ని మంజూరు చేసిన వెంటనే మీరు బహుమతులు పొందడం ప్రారంభమవుతుందిs

ఈ కార్యక్రమం క్రింద పొందే బహుమతులు

విజయవంతమైన రుణ పంపిణీ ద్వారా మీరు గెలుచుకోగలిగే బహుమతులను తెలుసుకోవడానికి దయచేసి క్రింది దశలను చూడండి.

  1. అప్నాఘర్‌డ్రీమ్జ్ గృహ రుణం, ఆస్తిపై పొందే రుణం (LAP), సూక్ష్మ LAP & బకాయి బదిలీ కోసం మీరు ఒక కస్టమరుని రిఫర్ చేయాలి.
  2. మీద్వారా రిఫర్ చేయబడిన కస్టమరుకు మేము రుణం పంపిణీ చేసినప్పుడు, మీరు ₹5,000 ఓచర్ గెలుచుకుంటారు లేదా బాలికల విద్య కోసం ₹5,000ను మా NGO భాగస్వామి అయిన గివ్­ఇండియాకు విరాళంగా ఇవ్వటానికి ఎంచుకోవచ్చు.

నిబంధనలు మరియు షరతులు

  • రిఫర్ చేయబడిన కస్టమరుకి రుణం పంపిణీ చేసిన 7 పని దినాలలోపు ICICI HFC మీకు ఒక ఇ-గిఫ్ట్ వోచర్‌ను పంపుతుంది. (ఒక రిఫరర్ తనకోసం లేదా అతని/ఆమె యొక్క జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులను రిఫర్ చేసే సందర్భాలలో ఈ కార్యక్రమం వర్తించదు, కానీ (పిల్లలు మరియు తోబుట్టువులు) సహా ఎవరైనా కుటుంబ సభ్యులను రిఫర్ చేయవచ్చు). [MM/2]  ప్రస్తుత కస్టమర్లకు రిఫెరల్ పథకం వర్తించదని దీని ద్వారా స్పష్టం చేయబడింది.

  • మీరు మా NGO భాగస్వామి అయిన గివ్ఇండియాకు బాలికల విద్య కోసం ₹5,000 విరాళంగా ఇవ్వాలని అనుకొంటే, మీరు మా రికార్డులలో పేర్కొన్న మీయొక్క శాశ్వత ఇంటి చిరునామాలో NGO నుండి ఇవ్వబడే రశీదుని అందుకుంటారు. ICICI HFC తరపున NGO చేపట్టిన కార్యకలాపాలు మరియు దాని యోగ్యతల వివరణాత్మక పరిశీలనలు నిర్వహించినప్పటికీ, NGO తీసుకునే ఏవైనా చర్యలు మరియు యత్నాలకు ICICI HFC బాధ్యత వహించదని దీని ద్వారా స్పష్టం చేయబడింది.
  • కస్టమరుకి ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఎప్పుడైనా పేర్కొన్న ఆఫర్‌ను సవరించడానికి, రద్దు చేయడానికి లేదా ముగించడానికి ICICI HFC మాత్రమే హక్కు కలిగి ఉంటుంది.
  • ఒకవేళ గిఫ్ట్ వోచర్ యొక్క చెల్లుబాటు గడువు ముగిస్తే, వోచర్‌ను పునరుద్ధరించడానికి HFC ICICI ఎలాంటి బాధ్యత వహించదు
  • అన్ని వివాదాలు/ఫిర్యాదులు ముంబైలోని కోర్టులకు మాత్రమే లోబడి ఉంటాయి.
  • బహుమతి పొందటం ఆలస్యం అయితే, దయచేసి మీ సమస్యను customer.care@icicihfc.com కి తెలియజేయండి లేదా 18002674455 లో మాకు కాల్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు


ICICI HFC రిఫరల్‌ కార్యక్రమం మా ప్రస్తుత ఫిక్సిడ్ డిపాజిట్ కస్టమర్లకు ఒక వేదికగా పనిచేస్తుంది, దీని ద్వారా వారు అల్పాదాయ వ్యక్తులకు మా ఉత్పత్తి - అప్నాఘర్‌డ్రీమ్జ్ – అందుబాటులో ఉన్న గృహ రుణాన్ని రిఫర్ చేయవచ్చు.

 

ICICI HFC ఫిక్సిడ్ డిపాజిట్ నందు గల ప్రస్తుత కస్టమర్లు మాత్రమే ఈ కార్యక్రమం కింద బహుమతులు పొందడానికి అర్హులు.e.

అప్నాఘర్‌డ్రీమ్జ్ – అందుబాటులో ఉన్న ఒక గృహ రుణం, ప్రతి విజయవంతమైన రిఫెరల్ కోసం మీరు 5,000 రూపాయల ఓచర్­ సంపాదిస్తారు.

మీరు రిఫెరల్ వివరాలతో సహా మీ వివరాలను పైన ఇచ్చిన ఫారంలో నింపవచ్చు.

లేదు

లేదు